Home
Telangana
Telangana To Host 27th All India Police Band Competition At Hakimpet From November 16
27వ ఆలిండియా పోలీస్ బ్యాండ్ పోటీలు
27వ ఆలిండియా పోలీసు బ్యాండ్ పోటీలకు తెలంగాణ వేదిక కానున్నది. ఈనెల 16 నుంచి 20 వరకు రంగారెడ్డి జిల్లా హకీంపేట సమీపంలోని సీఆర్పీఎఫ్ గ్రౌండ్స్‌లో ఈ పోటీలను ఘనంగా నిర్వహించనున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): 27వ ఆలిండియా పోలీసు బ్యాండ్ పోటీలకు తెలంగాణ వేదిక కానున్నది. ఈనెల 16 నుంచి 20 వరకు రంగారెడ్డి జిల్లా హకీంపేట సమీపంలోని సీఆర్పీఎఫ్ గ్రౌండ్స్‌లో ఈ పోటీలను ఘనంగా నిర్వహించనున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ
జాతీయ స్థాయి పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీస్ దళాలతోపాటు సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ నుంచి సుమారు 30 జట్లు పాల్గొనబోతున్నట్టు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 5 రోజులపాటు సంగీత విన్యాసాలు అలరిస్తాయని పేర్కొన్నారు. ఈ పోటీల కర్టెన్‌రైజర్ కార్యక్రమానికి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి హాజరుకానున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

