HomeTelanganaTelangana Secretariat As Part Of International Breast Cancer Awareness Month
క్యాన్సర్ క్యాంపెయిన్
ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మాసోత్సవాల్లో భాగంగా తెలంగాణ సచివాలయం సహా పలు ప్రధాన ప్రాంతాలకు ఆదివారం రాత్రి గులాబీ రంగు లైట్లతో అలంకరించారు.