గ్లోబల్ సమ్మిట్‌లో వాతావరణ సదస్సు
గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా అంతర్జాతీయ వాతావరణ సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
- హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం: ఉత్తమ్
హైదరాబాద్, నవంబరు 9(నమస్తే తెలంగాణ) : గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా అంతర్జాతీయ వాతావరణ సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సదస్సుకు దేశవిదేశాల వాతావరణ నిపుణులతో పాటు పర్యావరణ పరిరక్షణలో చురుకుగా ఉన్న హాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు వంద మందిని ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు.
సదస్సు ఏర్పాట్లపై సోమవారం మంత్రి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీ క్ష నిర్వహించారు. పర్యావరణ కార్యక్రమా ల్లో చురుకుగా పాల్గొంటున్న సినీనటి దియామీర్జాను పరిచయ కార్యక్రమానికి ఆహ్వానించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రతిపాదిత ఆహ్వానితుల్లో రాజేంద్రసింగ్, సునీతా నారాయణ్, సద్గు రు, నార్వే మాజీ పర్యావరణ మంత్రి ఎరిక్ సోలె్హైమ్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

