లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు సమ్మె: ఎన్హెచ్ఎం
రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతుందని ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్రావు పుట్ట తేల్చిచెప్పారు.
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతుందని ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్రావు పుట్ట తేల్చిచెప్పారు. శనివారం ప్రకటన విడుదల చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

