ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో మంత్రుల భేటీ
హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంత్రులు సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ప్రశాంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని సీఎంకు మంత్రులు వివరించారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై కార్యాచరణ పట్ల మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు.
సాయంత్రం సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్
హుస్సేన్ సాగర్ తీరాన నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సందర్శించనున్నారు. సచివాలయం పనుల పురోగతిని సీఎం పరిశీలించనున్నారు. పనుల వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకోనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

