Home
Telangana
Telangana Minister Tummala Nageswara Rao Consoles Union Minister Shivraj Singh Chouhan
కేంద్ర మంత్రి శివరాజ్‌కు మంత్రి తుమ్మల పరామర్శ
ఇటీవల మాతృవియోగం పొందిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం భోపాల్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఇటీవల మాతృవియోగం పొందిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం భోపాల్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఆయనకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దుఃఖాన్ని అధిగమించి ఆయన తిరిగి పూర్తి మనోధైర్యంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

