Home
Telangana
Telangana High Court Issues Contempt Notices To Four Ias Officers Over Delay In Fishermen Cooperative Society Elections
నలుగురు ఐఏఎస్‌లకు కోర్టు ధిక్కార నోటీసులు
రాష్ట్రంలోని మత్స్యకార సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదన్న కోర్టు ధికరణ పిటిషన్లో నలుగురు ఐఏఎస్ అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మత్స్యకార సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదన్న కోర్టు ధికరణ పిటిషన్లో నలుగురు ఐఏఎస్ అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. ఆ ఎన్నికల నిర్వహణపై 3 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ జూలైలో ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖల ముఖ్య కార్యదర్శులు సురేంద్ర మోహన్, ఇలంబర్తి, నిఖిల్‌తోపాటు సహకార శాఖ విభాగం ఎన్నికల అధికారి చంద్రమోహన్‌రెడ్డిని జస్టిస్ సూరేపల్లి నంద ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

