తెలంగాణ గ్రేహౌండ్స్ దేశానికే ఆదర్శం: డీజీపీ
తెలంగాణ గ్రేహౌండ్స్ దళం దేశ పోలీసు వ్యవస్థకే ఆదర్శంగా నిలుస్తున్నదని డీజీపీ సీవీ ఆనంద్ కొనియాడారు. శనివారం రాజేంద్రనగర్‌లోని గ్రేహౌండ్స్ ప్రాం గణంలో నూతనంగా నిర్మించిన షూటింగ్ హౌస్‌ను ప్రారంభించారు.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గ్రేహౌండ్స్ దళం దేశ పోలీసు వ్యవస్థకే ఆదర్శంగా నిలుస్తున్నదని డీజీపీ సీవీ ఆనంద్ కొనియాడారు. శనివారం రాజేంద్రనగర్‌లోని గ్రేహౌండ్స్ ప్రాం గణంలో నూతనంగా నిర్మించిన షూటింగ్ హౌస్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. 1980వ దశకం నుంచీ నక్సల్స్ కార్యకలాపాలు, ఉగ్రవాదం, హైజాకింగ్ వంటి ముప్పులను సమర్థంగా ఎదురోవడంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళా లు విశేష పాత్ర పోషిస్తున్నాయని గుర్తుచేశారు. కర్రెగుట్టల వంటి క్లిష్టమైన ప్రాంతాల తోపాటు అటవీ ప్రాంతాల్లో జంగిల్ ప్రాక్టీస్, వార్ ఫేర్ శిక్షణను నిరంతరం కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఎలాంటి అ త్యవసర పరిస్థితులనైనా ఎదురొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

