న్యాయవాదుల ఫెడరేషన్ కొత్త కార్యవర్గం
తెలంగాణ న్యాయవాదుల సంఘాల ఫెడరేషన్ అధ్యక్షుడిగా గోలి విప్లవ్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదురొంటున్న సమస్యలను సంబంధిత ప్రభుత్వ, న్యాయశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిషారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ న్యాయవాదుల సంఘాల ఫెడరేషన్ అధ్యక్షుడిగా గోలి విప్లవ్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదురొంటున్న సమస్యలను సంబంధిత ప్రభుత్వ, న్యాయశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిషారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలో శనివారం జరిగిన ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ప్రధాన కార్యదర్శులుగా సుధాకర్, వై రమేశ్, ఉపాధ్యక్షుడిగా యాదిలాల్, ముఖ్య సలహాదారులుగా హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్ సురేందర్ రెడ్డి, ఏ విష్ణువర్ధన్‌రెడ్డి, అదనపు కార్యదర్శిగా వీ రవికుమార్ ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని వివిధ బార్ అసోసియేషన్ల ప్రతినిధులు సమావేశానికి హాజరుకాగా, నూతన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులను న్యాయవాదులు మహ్మద్ గఫార్ తదితరులు సన్మానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

