Home
Telangana
Auto Drivers Stage Begging Protest In Hyderabad Over Unfulfilled Congress Welfare Promises
భిక్షాటనతో ఆటో డ్రైవర్ల నిరసన
రేవంత్రెడ్డి సర్కార్ హామీలను అమలు చేయకుండా ఆటో డ్రైవర్లను రోడ్డున పడేసిందని ఇన్ఫార్మల్ లేబర్ వర్కర్స్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇనాయత్అలీ బాక్రీ ఆరోపించారు.
చార్మినార్, నవంబర్ 14: రేవంత్రెడ్డి సర్కార్ హామీలను అమలు చేయకుండా ఆటో డ్రైవర్లను రోడ్డున పడేసిందని ఇన్ఫార్మల్ లేబర్ వర్కర్స్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇనాయత్అలీ బాక్రీ ఆరోపించారు. శనివారం ఆయన ఆటోడ్రైవర్లతో కలిసి నగరంలోని మదీనా క్రాస్ రోడ్డులో భిక్షాటన చేపట్టారు.
ఈ సందర్భంగా ఇనాయత్అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.12 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పల్లెల్లోని ఆటోలను సైతం నగరంలోకి అనుమతించడంతో ఉపాధి కరువై ఇక్కడి ఆటో డ్రైవర్లు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

