Telangana | పంద్రాగస్టు వేడుకలు.. జిల్లాల వారీగా జాతీయ జెండా ఎగురవేసే ప్రముఖులు వీరే..
Telangana | తెలంగాణలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లు జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా కేంద్రాల్లో జాతీయ ఎగురవేసేది వీరే..
1. ఆదిలాబాద్ – మహ్మద్ అలీ షబ్బీర్, ప్రభుత్వ సలహాదారు
2. భద్రాద్రి కొత్తగూడెం – మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
3. హనుమకొండ – మంత్రి కొండా సురేఖ
4. జగిత్యాల – ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
5. జయశంకర్ భూపాలపల్లి – పోదెం వీరయ్య
6. జనగాం – ప్రభుత్వ బీర్ల ఐలయ్య
7. జోగులాంబ గద్వాల్ – ఏపీ జితేందర్ రెడ్డి
8. కామారెడ్డి – పటేల్ రమేశ్ రెడ్డి
9. కరీంనగర్ – మంత్రి శ్రీధర్ బాబు
10. ఖమ్మం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
11. కుమ్రం భీం ఆసిఫాబాద్ – మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్
12. మహబూబాబాద్ – ప్రభుత్వ విప్ రామచందర్ నాయక్
13. మహబూబ్నగర్ – మంత్రి జూపల్లి కృష్ణారావు
14. మంచిర్యాల – హరకర వేణుగోపాల్
15. మెదక్ – ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు
16. మేడ్చల్ – పట్నం మహేందర్ రెడ్డి
17. ములుగు – మంత్రి సీతక్క
18. నాగర్కర్నూల్ – జి చిన్నారెడ్డి
19. నల్లగొండ – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
20. నారాయణపేట – గుర్నాథ్ రెడ్డి
21. నిర్మల్ – రాజయ్య సిరిసిల్ల
22. నిజామాబాద్ – అనిల్ ఎరవత్రి
23. పెద్దపల్లి – నేరెళ్ల శారద
24. రాజన్న సిరిసిల్ల – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
25. రంగారెడ్డి – వేం నరేందర్ రెడ్డి
26. సంగారెడ్డి – మంత్రి దామోదర రాజనర్సింహ
27. సిద్దిపేట – మంత్రి పొన్నం ప్రభాకర్
28. సూర్యాపేట – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
29. వికారాబాద్ – స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
30. వనపర్తి – ప్రీతం
31. వరంగల్ – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
32. యాదాద్రి భువనగిరి – మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ఇవి కూడా చదవండి..
TG Rains | తెలంగాణకు మూడురోజులు వర్ష సూచన
Srinivas Goud | తెలంగాణ డెయిరీని బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర : శ్రీనివాస్ గౌడ్
KTR | బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

