Home
Telangana
Telangana Govt Clears Recruitment Of Over 900 Associate Professor Posts In State Universities
అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతోపాటే అసోసియేట్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతోపాటే అసోసియేట్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి అసొసియేట్ పోస్టులు భర్తీ చేయాలన్న అంశాన్ని లేవనెత్తగా సీఎం పచ్చజెండా ఊపారు.
దీంతో రాష్ట్రంలో 900 పైగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు డిసెంబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తామని బాలకిష్టారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 30న నియామకపత్రాలు అందజేసేలా ప్రత్యేక షెడ్యూల్ రూపొందించినట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

