రంగు రంగు పిల్లరో..
రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టార్టాయిస్'. రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టార్టాయిస్’. రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశమిది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఈ సినిమా నుంచి ‘రంగు రంగుపిల్లరో’ అనే పాటను విడుదల చేశారు.
అనూప్‌రూబెన్స్ స్వరపరచిన ఈ పాటను పెంచల్దాస్ రచించారు. జానపద శైలిలో ఈ పాట ఆకట్టుకుంది. విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, రాజ్‌తరుణ్ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్, నిర్మాతలు: విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: రిత్విక్ కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

