సందేశం కలబోసిన బాలల చిత్రం
మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా రెడ్డి, సత్యం రాజేష్, అశిష్‌గాంధీ, మానస రాధకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్'. నవీన్ దేశబోయిన దర్శకత్వంలో దివ్య ప్రవీణ్ బొలిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు.
మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా రెడ్డి, సత్యం రాజేష్, అశిష్‌గాంధీ, మానస రాధకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. నవీన్ దేశబోయిన దర్శకత్వంలో దివ్య ప్రవీణ్ బొలిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
పిల్లల నేపథ్య చిత్రమిదని, వినోదంతో పాటు సందేశం కలబోతగా ఆకట్టుకుంటుందని దర్శకుడు నవీన్ దేశబోయిన తెలిపారు. ఈ కథలోని భావోద్వేగాలు హృదయాన్ని కదిలిస్తాయని, చిల్డ్రన్స్ డే కానుకగా విడుదల చేస్తున్నామని నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి పేర్కొన్నారు. పిల్లలందరూ కలిసి చూసే మంచి చిత్రం ఇటీవల కాలంలో రాలేదని, గొప్ప సందేశంతో ఈ సినిమా తీశారని తనికెళ్ల భరణి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

