13 నుంచి భారత్ సమ్మిట్-2026
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ నెల 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్ వేదికగా ‘భారత్ సమ్మిట్-2026’ను నిర్వహిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ నెల 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్ వేదికగా ‘భారత్ సమ్మిట్-2026’ను నిర్వహిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార వెల్లడించారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల మేధావులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రజాస్వామ్య, సామాజిక, ఆర్థిక విధానాలపై నూతన దిశానిర్దేశం చేయడమే ఈ సదస్సు ముఖ్య లక్ష్యమని పేరొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

