చెరుకు రైతులకు టన్నుకు వెయ్యి బోనస్ ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చెరుకుపంట మద్దతు ధరకు అదనంగా రూ.1000 బోనస్ ఇచ్చి రైతులను కాపాడాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) ప్రధాన కా ర్యదర్శి పశ్యపద్మ కోరారు. మార్కెట్లో కిలో షుగరు ధర రూ.70 ఉండగా, రైతులకు కిలో చెరుకుకు రూ.50 ధర కూడా అందని పరిస్థితి ఉన్నదని తెలిపారు. రూ.50 చొప్పున లెకిస్తే టన్ను కు రూ.5,000 మద్దతు ధర ప్రకటించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
-
ఏఐకేఎస్ నేత పశ్య పద్మ
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ)ః కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చెరుకుపంట మద్దతు ధరకు అదనంగా రూ.1000 బోనస్ ఇచ్చి రైతులను కాపాడాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) ప్రధాన కా ర్యదర్శి పశ్యపద్మ కోరారు. మార్కెట్లో కిలో షుగరు ధర రూ.70 ఉండగా, రైతులకు కిలో చెరుకుకు రూ.50 ధర కూడా అందని పరిస్థితి ఉన్నదని తెలిపారు. రూ.50 చొప్పున లెకిస్తే టన్ను కు రూ.5,000 మద్దతు ధర ప్రకటించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చేసిన హామీని అమలు చేయాలని, కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర దేశాల నుండి షుగర్ దిగుమతి చేసుకొని వాడుకుంటున్న పరిస్థితుల్లో చెరుకు రైతులను ప్రోత్సహించి ఉత్పత్తిని పెంచటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తున్నదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

