Home
Telangana
Hyderabad Devotee Kodali Srikanth Donates 10 Crore To Ttds Sri Venkateswara Annaprasadam Trust
టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.10 కోట్ల విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన భక్తుడు కొడాలి శ్రీకాంత్ రూ.10 కోట్ల విరాళం అందించారు.
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన భక్తుడు కొడాలి శ్రీకాంత్ రూ.10 కోట్ల విరాళం అందించారు. శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరికి విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాత కొడాలి శ్రీకాంత్‌ను ఈవో అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

