Home
Telangana
Cid Detains Junior Assistant In Connection With Bhoo Bharati Corruption Allegations In Nizamabad
భూభారతి అవినీతి ఆరోపణలపై విచారణ
భూభారతి అవినీతి ఆరోపణలపై సీఐడీ విచారణ చేపట్టింది.
- జూనియర్ అసిస్టెంట్‌ను అదుపులోకి తీసుకున్న సీఐడీ!
చందూర్, నవంబర్ 13: భూభారతి అవినీతి ఆరోపణలపై సీఐడీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా చందూర్ తహసీల్దార్ కార్యాలయంలో పని చేసే జూనియర్ అసిస్టెంట్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. రుద్రూర్ మండలం అక్బర్ నగర్‌లోని నివాసం నుంచి సదరు అధికారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. భూభారతి అవినీతి ఆరోపణలే ఇందుకు కారణమని చెబుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

