ఆర్టిజన్ల పే రివిజన్‌పై ఉత్తర్వులు
పీఆర్సీ ప్రకారం విద్యుత్తు సంస్థల్లోని ఆర్టిజన్లకు జీతభత్యాల పెరుగుదల, వాటిని ఎలా లెక్కించాలనే దానిపై స్పష్టతనిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
- ఫిట్మెంట్, డీఏ, తదితర అంశాల లెక్కింపుపై స్పష్టత
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ ప్రకారం విద్యుత్తు సంస్థల్లోని ఆర్టిజన్లకు జీతభత్యాల పెరుగుదల, వాటిని ఎలా లెక్కించాలనే దానిపై స్పష్టతనిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఆర్టిజన్లలోని గ్రేడ్-1, 2, 3, 4 కార్మికులకు ఏ స్థాయిలో వేతనాలు పెరుగుతాయో స్పష్టంగా పేర్కొన్నారు. 2018లో సవరించిన వేతనం, ఆపై తాజాగా 2022 ఏప్రిల్ నుంచి అందించాల్సిన ఫిట్మెంట్ (7 శాతం), రెండు ఇంక్రిమెంట్లు, పే ఫిక్సేషన్, డీఏ, 1.4.2022 నాటికి అత్యధిక పర్సనల్ పే తదితర అంశాలపై ఆ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. తాజా ఫిట్‌మెంట్‌ను గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చెల్లించనున్నారు.ఇదిలా ఉండగా.. పెన్షనర్లకు సంబంధించి కూడా రివైజ్డ్ పెన్షన్, డీఆర్, ఇతర వాటిపై ట్రాన్స్‌కో ఉత్తర్వులు జారీచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

