డిసెంబర్ 31న డీజీపీ మహేందర్‌రెడ్డి రిటైర్మెంట్
రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి పదవీకాలం ఈ ఏడాది చివర్లో ముగియనున్నది. డిసెంబర్ 31న ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువా రం ఉత్తర్వులు జారీ చేశారు
- మరో ఇద్దరు ఐపీఎస్‌లకూ త్వరలో ఉద్యోగ విరమణ
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి పదవీకాలం ఈ ఏడాది చివర్లో ముగియనున్నది. డిసెంబర్ 31న ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువా రం ఉత్తర్వులు జారీ చేశారు.
1962 డిసెంబర్ 3న జన్మించిన మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయనతోపాటు ఐపీఎస్ అధికారి వీ శివకుమార్ కూడా అదే రోజు రిటైర్ కానున్నారు. రాష్ట్ర సీఐడీ డైరెక్టర్ జనరల్, 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గోవింద్‌సింగ్ ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

