అవినీతి నిరోధానికి సాంకేతికత అవసరం
అవినీతిని నిరోధించడంలో ముందస్తు అప్రమత్తతతోపాటు సాంకేతికత అత్యవసరమని డీవోపీటీ(డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) కార్యదర్శి రచ్నా షా పేర్కొన్నారు. మంగళవారం ‘ఇన్నోవేషన్ అండ్ టె క్నాలజీ ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పాల న’ అంశంపై నిర్వహించిన బ్రిక్స్ ప్రత్యేక స మావేశంలో ఆమె మాట్లాడారు.
- డీవోపీటీ కార్యదర్శి రచ్నా షా
హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ) : అవినీతిని నిరోధించడంలో ముందస్తు అప్రమత్తతతోపాటు సాంకేతికత అత్యవసరమని డీవోపీటీ(డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) కార్యదర్శి రచ్నా షా పేర్కొన్నారు. మంగళవారం ‘ఇన్నోవేషన్ అండ్ టె క్నాలజీ ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పాల న’ అంశంపై నిర్వహించిన బ్రిక్స్ ప్రత్యేక స మావేశంలో ఆమె మాట్లాడారు.
డిజిటల్ గుర్తింపు, ఎలక్ట్రానిక్ సేవల పంపిణీ, డిజిటల్ చెల్లింపులు, పారదర్శక ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థల ద్వారా అవినీతికి అవకాశాలు తగ్గడంతోపాటు ప్రజా పర్యవేక్షణ బలోపేతం అ వుతుందని వివరించారు. దేశంలోని జాతీయ ప్రభుత్వ కొనుగోలు వేదిక గవర్నమెంట్ ఈ-మారెట్ ప్లేస్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాలను సాంకేతిక ఆధారిత సంసరణలకు ఉదాహరణలుగా రచ్నా షా ప్రస్తావించారు. అవినీతి కేసుల్లో నేరస్తులను గుర్తించి అప్పగించేందుకు బ్రిక్స్ అనధికార సహకార రిపోజిటరీపై చర్చించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

