మెడికల్ కాలేజీల్లో తనిఖీలు చేపట్టాలి
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో భద్రతపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని టీ-జూడా డిమాండ్ చేసింది. సోమవారం ప్రకటన విడుదల చేసింది. నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థినుల హాస్టల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
- టీ-జూడా నాయకుల డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ వైద్య కళాశాలల్లో భద్రతపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని టీ-జూడా డిమాండ్ చేసింది. సోమవారం ప్రకటన విడుదల చేసింది. నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థినుల హాస్టల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులపై ఆడిట్ నిర్వహించాలని, ప్రైవేట్ అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లకు ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ సేఫ్టీ, వెంటిలేషన్, అత్యవసర మార్గాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరింది. అన్ని కళాశాలలకు శాశ్వత భవనాలు, సురక్షితమైన హాస్టల్ సదుపాయాలు కల్పించేందుకు కాలపరిమితితో కూడిన కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తిచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

