నిలువెత్తు ఆత్మగౌరవం

- గ్రేటర్ వరంగల్‌లో 4,417 ఇండ్లు
- దశల వారీగా పేదలకు కేటాయింపు
నాడు
వరంగల్ నగరంలోని అంబేద్కర్‌నగర్ వాసులు పక్కా ఇండ్లు లేక ఇలా గుడిసెల్లో దుర్భర జీవితాలను గడుపుతున్నారు. వాన కాలంలో అష్టకష్టాలు పడుతున్నారు. సరైన వసతులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరలో వీరి జీవితాలు మారనున్నాయి. ఇలాంటి నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేలా ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నది.
నేడు
రాష్ట్ర ప్రభుత్వం సకల వసతులతో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు పైసా ఖర్చు లేకుండా పేదల సొంతం కానున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో రూ.94.19 కోట్లతో 4,417 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే 800 ఇండ్లు పూర్తికాగా మరో 2,632 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 1,185 ఇళ్ల నిర్మాణాల పనులు త్వరలో మొదలు కానున్నాయి. కాగా పూర్తయిన ఇండ్లను రెండు నెలల్లోపే లబ్ధిదారులకు కేటాయించనున్నారు. – వరంగల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- housing
- self respect
- Warangal
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

