ఓయూ పరిధిలోని కాలేజీలకు నేటి నుంచి వేసవి సెలవులు
వేసవి సెలవులు | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ, పీజీ కాలేజీలకు నేటి నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు

హైదరాబాద్ : ఇప్పటికే స్కూళ్లకు, జూనియర్ కాలేజీలతో పాటు పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన విషయం విదితమే. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ, పీజీ కాలేజీలకు నేటి నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్టు ఓయూ రిజిస్ర్టార్ ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 1వ తేదీన తిరిగి కాలేజీలు పునఃప్రారంభం అవుతాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మేయర్లు, చైర్మన్ల ఎన్నికకు టీఆర్ఎస్ పరిశీలకుల నియామకం
ఉప్పల్లో మంటలు చెలరేగి ఇద్దరు డ్రైవర్లు సజీవదహనం
శ్రీకాకుళంలో విషాదం.. తండ్రికి కరోనా.. నీళ్లు ఇచ్చేందుకు వెళ్లిన బిడ్డను ఆపిన తల్లి
దేశంలో కరోనా పరిస్థితిపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు..!
మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్టు
హ్యాట్రిక్.. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
కరోనా విలయం.. 24 గంటల్లో 3.82లక్షల కేసులు.. 3,780 మంది మృతి
ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చిన 25 ఏండ్ల మహిళ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

