ట్రాన్స్ఫార్మర్ పేలి విద్యార్థికి తీవ్రగాయాలు
జగిత్యాలలో ట్రాన్స్ఫార్మర్ పేలడంతో హాస్టల్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక దరూర్ క్యాంపులో గల ఎస్సీ వసతి గృహంలో ఎనిమిదో తరగతి విద్యార్థి హిమేశ్ చంద్ర గురువారం హాస్టల్ భవనంపై ఆరేసిన దుస్తులు తీసుకురావడానికి వెళ్లాడు.
- జగిత్యాలలోని ఎస్సీ హాస్టల్లో ఘటన
జగిత్యాల టౌన్, అక్టోబర్ 23: జగిత్యాలలో ట్రాన్స్ఫార్మర్ పేలడంతో హాస్టల్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక దరూర్ క్యాంపులో గల ఎస్సీ వసతి గృహంలో ఎనిమిదో తరగతి విద్యార్థి హిమేశ్ చంద్ర గురువారం హాస్టల్ భవనంపై ఆరేసిన దుస్తులు తీసుకురావడానికి వెళ్లాడు.
భవనం పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలి నిప్పురవ్వలు విద్యార్థిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. హాస్టల్ సిబ్బంది హిమేశ్ చంద్రను వెంటనే జగిత్యాల ఏరియా దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని దవాఖానలో చేర్పించారు. ఈ ఘటనతో హాస్టల్ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

