నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీ(Telangana University )విద్యార్థులు ఆందోళన(Student protest) బాటపట్టారు. మెస్ బిల్లుల్లో(Mess bills) అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సోమవారం వర్సిటీ పరిపాల భవనం ఎదుట నిరసన తెలిపారు. సమస్యలపై ప్పందించి వర్సిటీ రిజిస్ట్రార్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.