గురుకులాలు రద్దు చేస్తే ఊరుకోబోం.. విద్యార్థి, కుల సంఘాల హెచ్చరిక
రాష్ట్రంలో గురుకులాల వ్యవస్థను రద్దు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులసంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. గురుకులాలను డే స్కాలర్స్‌గా మార్చేందుకు అనుకూల ఉపాధ్యాయ సంఘాలతో గుట్టుగా అభిప్రాయ సేకరణకు పూనుకొన్నట్టు గురుకుల ఉపాధ్యాయ,
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గురుకులాల వ్యవస్థను రద్దు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులసంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. గురుకులాలను డే స్కాలర్స్‌గా మార్చేందుకు అనుకూల ఉపాధ్యాయ సంఘాలతో గుట్టుగా అభిప్రాయ సేకరణకు పూనుకొన్నట్టు గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల్లో తీవ్ర చర్చ కొనసాగుతున్నదే విషయమై ‘నమస్తే తెలంగాణ’ సోమవారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు.
రద్దుకు సర్కారు కుట్రలు : కిశోర్
గురుకులాల రద్దుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి అధికారమని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కిశోర్‌గౌడ్ హెచ్చరించారు. రేవంత్ గురుకులాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సరైన సమయంలో నిధులు విడుదల చేయకపోవడం, వసతిగృహాల్లో పలుమార్లు కలుషిత ఆహార ఘటనలు జరిగి విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో.. నేడు పిల్లలను ఆ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. గురుకుల వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

