కొండ గొర్రె పిల్లపై కుక్కల దాడి
కొండ గొర్రె | అడవిలో నుంచి గ్రామంలోకి వచ్చిన ఓ కొండ గొర్రె పిల్లపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. దీన్ని గమనించిన స్థానికులు ఆ కుక్కల బారి

జయశంకర్ భూపాలపల్లి : అడవిలో నుంచి గ్రామంలోకి వచ్చిన ఓ కొండ గొర్రె పిల్లపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. దీన్ని గమనించిన స్థానికులు ఆ కుక్కల బారి నుంచి కొండ గొర్రె పిల్లను రక్షించారు. ఈ ఘటన భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఆ కొండ గొర్రె పిల్లను స్థానికులు దూదేకులపల్లి అటవీశాఖ రేంజర్ చంద్రమౌళికి అప్పగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

