కేంద్ర, రాష్ట్ర గణాంకాల సేకరణ సమన్వయ కమిటీ
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గణాంకాల సేకరణ, నిర్వహణలో మెరుగైన సమన్వయం కోసం ‘స్టేట్ లెవెల్ కో-ఆర్డినేషన్ కమిటీ’ (ఎస్ఎల్సీసీ)ని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గణాంకాల సేకరణ, నిర్వహణలో మెరుగైన సమన్వయం కోసం ‘స్టేట్ లెవెల్ కో-ఆర్డినేషన్ కమిటీ’ (ఎస్ఎల్సీసీ)ని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. 18 మంది సభ్యులుగా ఉంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

