హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనకు ప్రభుత్వం ఉద్యోగోన్నతి కల్పించింది. సూపర్ టైమ్‌స్కేల్ కమిషనర్ హోదాలో ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల విద్యాశాఖలోనే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు.