జేఈఈలో శ్రీచైతన్యకు 1, 10 ర్యాంకులు
జేఈఈ మెయిన్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు రికార్డు సృష్టించాయని అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు రికార్డు సృష్టించాయని అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. ఓపెన్ కోటాలో 1, 10 ర్యాంకులతో పాటు టాప్ 100లోపు 23, అన్ని క్యాటగిరీల్లో 100లోపు 91 ర్యాం కులతో సత్తా చాటినట్టు వెల్లడించారు. 300కు 300 మార్కులతో వెంకట కౌండిన్య ఆలిండియా మొదటి ర్యాంకు, కే సాయినాథ్ శ్రీ మంత్ 10వ ర్యాంకును సొంతం చేసుకున్నట్టు చెప్పారు. మైక్రో షెడ్యూల్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టమ్, ఇన్ఫినిటీ లెర్న్, ఆన్లైన్ యాప్లు, ఫ్యాకల్టీ వల్లే ఇదంతా సాధ్యమైందని వివరించారు. విద్యార్థులు, అధ్యాపక బృందాన్ని శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్రావు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

