జేఈఈ అడ్వాన్స్డ్-2026 ఫలితాల్లో ఎస్ఆర్ ప్రభంజనం
జేఈఈ అడ్వాన్స్డ్ -2026 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత విజయాలు సాధించి జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించి మరోసారి విజయపథాన్ని ఎగుర వేశారని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఏ వరదారెడ్డి అన్నారు.
హనుమకొండ, జూన్ 1 : జేఈఈ అడ్వాన్స్డ్ -2026 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత విజయాలు సాధించి జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించి మరోసారి విజయపథాన్ని ఎగుర వేశారని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఏ వరదారెడ్డి అన్నారు. జేఈఈ అడ్వాన్స్ – 2026 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థులు అన్ని క్యాటగిరీల్లో కలిపి జాతీయ స్థాయిలో పీ శ్రీచరణ్ 2వ ర్యాంకు, ఎన్ మైత్రేయి 23వ ర్యాంకు, డీ ఇసాక్ 27వ ర్యాంకు, పీ గౌరీసత్యసాయి స్వరూప్ 88వ ర్యాంకు సాధించి ఎస్ఆర్ కీర్తి ప్రతిష్ఠలను జాతీయ స్థాయిలో నిలబెట్టారు. బీ జీవనసాయి 134వ ర్యాంకు, ఎన్ నిత్యంత్ రెడ్డి 152, ఏ పూనమ్ ముకింద్ 158, ఏ వైష్ణవి 182, వై శ్రీవర్ధన్ 203, బీ రాఘవేందర్ 209, కే అభినవ్ 281, ఎం జస్వంత్ 311వ ర్యాంకు సాధించారు.
ఓపెన్‌తోపాటు అన్ని క్యాటగిరీల్లో కలిపి జాతీయ స్థాయిలో వరుసగా 349, 386, 399, 430, 438, 486, 521, 683, 690, 705, 820, 830, 917, 919, 952, 970, 986 లాంటి ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఏ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి విద్యార్థులను అభినందించారు. 50 ఏండ్లల్లో పటిష్టమైన ప్రణాళికతో హైసూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీల్లో విద్యనందిస్తూ ప్రతి సంవత్సరం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించేందుకు తమ విద్యాసంస్థలు ఎంతో దోహదం చేస్తున్నాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

