సంగారెడ్డి జిల్లాలో మచ్చల జింక మృతి
Sangareddy | సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 65పై రోడ్డు దాటుతున్న మచ్చల జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ జింక
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 65పై రోడ్డు దాటుతున్న మచ్చల జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ జింక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం జింక కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెటర్నరీ దవాఖానాకు తరలించారు. అయితే రుద్రారం ఏరియాల్లో జింకలు నివసించడం లేదని అధికారులు తెలిపారు. ఆ మచ్చల జింక వికారాబాద్ అడవుల్లో నుంచి ఇటు వైపు వచ్చి ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

