15, 16 తేదీల్లో కొత్త ఓటర్ల నమోదు
రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఈ నెల 15, 16 తేదీల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని సీఈవో సీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
- సీఈవో సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఈ నెల 15, 16 తేదీల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని సీఈవో సీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్లు లేని వారు, ఇప్పుడే 18 ఏండ్లు నిండిన వారు పోలింగ్ కేంద్రాల నిర్వహించే క్యాంపుల్లో ఫారం-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తులు సమర్పించాలని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

