కాంగ్రెస్‌ను ప్రజలు బొందపెడ్తరు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయమని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవమని, అలాంటి పార్టీ గద్దెలు కూల్చాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్, జనవరి 18(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయమని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవమని, అలాంటి పార్టీ గద్దెలు కూల్చాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గద్దెలను ప్రజలు కూల్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తె లంగాణలో ఉన్న కొద్దిమంది ఓట్ల కోసం టీడీపీ గురించి రేవంత్ మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
టీడీపీ ఇండియా కూటమిలో ఉన్నదా? ఎన్డీఏ కూటమిలో ఉన్నదా? అని ప్రశ్నించారు. అసలు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నా? టీడీపీనా? తే ల్చుకోవాలని సూచించారు. ఓట్ల కోసం నాటకాలు ఆడితే అన్నిసార్లు ప్రజలు నమ్ముతారనుకోవడం అవివేకమని చురకలంటించారు. సీఎం హోదాలో ఉండి చిల్లరకూతలు కూయడం రేవంత్ మానసికస్థితికి అద్దం పడుతుందని ఎద్దేవాచేశారు. సహచర మంత్రులతో ఉన్న విభేదాలతో ఏం చేయాలో తెలియక, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

