Sikta Patnaik | స్వచ్ఛ స్ఫూర్తిని చాటిన కలెక్టర్ సిక్తా పట్నాయక్
కలెక్టర్ సిక్తా పట్నాయక్ | జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని ముఖ్రా (కె) గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా వారోత్సవాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు.

ఆదిలాబాద్ : జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని ముఖ్రా (కె) గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా వారోత్సవాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. పచ్చదనం, పరిశుభ్రతలో ముఖ్రా (కె) గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. పల్లె ప్రగతి లో భాగంగా సేంద్రియ ఎరువుల తయారీ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి చీపురు పట్టి ఊడ్చి కలెక్టర్ స్వచ్ఛ స్ఫూర్తిని చాటారు.
ఇవి కూడా చదవండి..
చైత్రను హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి
కొవిడ్-19 : భారత్లో ఆ వేరియంట్లను గుర్తించలేదు
Priyanka Vadra : అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

