Shadnagar | షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్‌పై వేటు
Shadnagar | షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యపై సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు.

హైదరాబాద్: షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యపై సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు. సోమవారం నాడు షాద్‌నగర్ డ్రైనేజీ పనులు చేస్తున్న ఇద్దరు కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కనీస రక్షణ చర్యలు లేకుండా పనులు చేస్తుండగా అకస్మాత్తుగా మట్టి దిబ్బలు కూలి మీదపడటంతో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు.
షాద్‌నగర్ మున్సిపాలిటీలోని 4వ వార్డు చటాన్‌పల్లి, రాంనరగ్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులను చేసేందుకు ముగ్గురు కూలీలు వచ్చారు. లోతుగా తవ్విన కాలువలోకి దిగి సిమెంట్ పైపులను బిగిస్తుండగా అకస్మాత్తుగా మట్టి దిబ్బలు కూలి ముగ్గరు కూలీలపై పడ్డాయి.
ఈ ప్రమాదంలో శ్రీను(38), కృష్ణయ్య(37) అనే ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతిచెందగా మరో కూలీ క్షేమంగా బయటపడి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ నేపథ్యంలోనే షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

