Blood Test | ఒక్క రక్తపరీక్షతో అన్ని రోగాలు గుర్తించొచ్చు.. భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా!
Blood Test | ఆరోగ్య సమస్యలను త్వరగా గుర్తించడానికి రక్త పరీక్ష దోహదపడుతుంది. ఇదే పరీక్షతో మానవ అవయవాల వయస్సును, చాలా ముందుగానే భవిష్యత్తు అనారోగ్యానికి సంబంధించిన ఆధారాలు కనుగొనవచ్చని నిరూపించారు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తలు.
Blood Test | హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య సమస్యలను త్వరగా గుర్తించడానికి రక్త పరీక్ష దోహదపడుతుంది. ఇదే పరీక్షతో మానవ అవయవాల వయస్సును, చాలా ముందుగానే భవిష్యత్తు అనారోగ్యానికి సంబంధించిన ఆధారాలు కనుగొనవచ్చని నిరూపించారు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తలు. వీరి నేతృత్వంలోని పరిశోధకులు మానవ రక్తంలో ప్రొటీన్ స్థాయిలను విశ్లేషించారు.
రక్త పరీక్ష ద్వారా శరీరంలోని అవయవాల జీవ సంబంధమైన వయస్సును నిర్ధారించవచ్చని వీరు చెబుతున్నారు. అనారోగ్యానికి గురయ్యే ముందే చికిత్స చేసేందుకు ఈ విధమైన రక్త పరీక్ష దోహదం చేస్తుందని తెలిపారు. అంతే కాకుండా అల్జీమర్స్ లాంటి వ్యాధులను ముందుగానే అంచనా వేయవచ్చని, వ్యాధి పురోగతి తీవ్రతను అంచనా వేయవచ్చని చెబుతున్నారు. ఈ నూతన రక్త పరీక్ష ద్వారా ముందుగానే అవయవాల (అనారోగ్య) క్లినికల్ లక్షణాలు తెలుసుకుని చికిత్సను అందించే వీలవుతుందని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

