పాలన విప్లవానికి రూపశిల్పి కేసీఆర్: సబిత
పరిపాలన కేవలం రాజధానికే పరిమితం కా కుండా అట్టడుగు వర్గాల ముంగిట్లోకి చేరినప్పుడే అసలైన ప్రజాస్వామ్యానికి సార్థకత చేకూరుతుందని, ఈ చారిత్రక సత్యాన్ని గుర్తించి అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దకుతుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం పత్రికా ప్రకటనలో పేరొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగా ణ): పరిపాలన కేవలం రాజధానికే పరిమితం కా కుండా అట్టడుగు వర్గాల ముంగిట్లోకి చేరినప్పుడే అసలైన ప్రజాస్వామ్యానికి సార్థకత చేకూరుతుందని, ఈ చారిత్రక సత్యాన్ని గుర్తించి అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దకుతుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం పత్రికా ప్రకటనలో పేరొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ కేవలం సరిహద్దుల మార్పు కాదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెచ్చిన గొప్ప ప్రగతిశీల విప్లవమని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టికి సబిత కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

