ఆర్టీసీ విలీనం చేయాలని ఎర్రబ్యాడ్జీలతో నిరసన
తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సంస్థను పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఆదివారం మధిర, మణుగూరు డిపోల వద్ద కార్మికులు, సిబ్బంది ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సంస్థను పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఆదివారం మధిర, మణుగూరు డిపోల వద్ద కార్మికులు, సిబ్బంది ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
– మధిర/మణుగూరు టౌన్/ఫర్టిలైజర్‌సిటీ
వేతనాలు పెంచాలని గడ్డి తింటూ వీవోఏల నిరసన
‘వేతనాలు పెంచకపోతే గడ్డి తిని బతకాలా?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై వీవోఏలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రూ.5 వేల కనీస వేతనంతో, కడుపేదరికంతో నెట్టుకొస్తున్న తమ ఆకలి బాధలు ప్రభుత్వానికి కన్పించడం లేదా?’ అంటూ ప్రశ్నించారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, కరకగూడెం మండలాల్లో ఆకులు, పచ్చిగడ్డి తింటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
– ఖమ్మం (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

