వ్యవసాయం-2047 పుస్తకం ఆవిష్కరణ
రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, అంతర్జాతీయ వ్యవసాయ నిపుణుడు సమరేండు మహంతితో కలిసి రచించిన తెలంగాణ వ్యవసాయం-2047 పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
హైదరాబాద్, వ్యవసాయ యూనివర్సిటీ జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, అంతర్జాతీయ వ్యవసాయ నిపుణుడు సమరేండు మహంతితో కలిసి రచించిన తెలంగాణ వ్యవసాయం-2047 పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వీసీ అల్దాస్ జానయ్య రచించిన ‘ఇందిరాగాంధీ ఆన్ ఆర్కిటెక్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్’ పుస్తకాన్ని సీఎం విడుదల చేశారు. అనంతరం అల్దాస్ జానయ్యని సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
ఖాళీ పోస్టుల భర్తీకి సీఎం అంగీకారం : వీసీ
వ్యవసాయ వర్సిటీలో ఖాళీగా ఉన్న సుమారు 550 బోధనా సిబ్బంది పోస్ట్‌లను భర్తీ చేయడానికి సీఎం అంగీకరించారని
వీసీ జానయ్య వెల్లడించారు. సంబంధిత ఫైల్‌ను వెంటనే ఆమోదించాలని ఆర్థికశాఖను సీఎం ఆదేశించారని తెలిపారు.
ఈ ఖాళీలను పారదర్శకంగా భర్తీ చేస్తామని వెల్లడించారు. ఖాళీల భర్తీకి అంగీకరించిన సీఎంకు ఈ సందర్భంగా వీసీ జానయ్య ధన్యవాదాలు తెలియజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

