గురివింద మోదీ: రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి
తన అసమర్థతను దాచి గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోదీ గురివింద సామెతను గుర్తు చేశారని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ జమ్లా పార్టీ అని మండిపడ్డారు.
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తన అసమర్థతను దాచి గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోదీ గురివింద సామెతను గుర్తు చేశారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ జమ్లా పార్టీ అని మండిపడ్డారు.
వరంగల్ సభలో ఆయన ప్రసంగం ఆద్యం తం అవాస్తవాలు, వక్ర భాష్యాలు తప్ప మరేం లేదని శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

