Home
Telangana
Rdo Ramesh And Tehsildar Srinivas Collected Farmers Opinions On Saturday For A Radial Road Near Togapur
భూమికి బదులు భూమే కావాలి.. తోగాపూర్ రోడ్డు బాధిత రైతుల విజ్ఞప్తి
‘మా భూములు తీసుకుంటే వాటికి బదులు వేరే చోట భూములు ఇవ్వా లి’ అని నారాయణపేట జిల్లా కోస్గి మండలం తోగాపూర్ రైతులు డిమాండ్ చేశారు.
కోస్గి, జూలై 4 : ‘మా భూములు తీసుకుంటే వాటికి బదులు వేరే చోట భూములు ఇవ్వా లి’ అని నారాయణపేట జిల్లా కోస్గి మండలం తోగాపూర్ రైతులు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ఇలా కా.. తోగాపూర్ సమీపంలో రేడియల్ రోడ్డు కోసం శనివారం ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ శ్రీనివాసులు రైతుల అభిప్రాయాలు సేకరించారు.
రోడ్డు కోసం భూములిచ్చేందుకు రైతులు సిద్ధం గా ఉన్నారని, కానీ భూమికి బదులు మ రోచోట భూములు ఇవ్వాలని సర్పంచ్ శ్రీనివాస్ అధికారులను కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

