హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ) : ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఆర్అండ్బీ శాఖ ఈఎన్సీ జే మోహన్‌నాయక్ నియమితులయ్యారు. భువనేశ్వర్‌లో జరిగిన ఐఆర్సీ కౌన్సిల్ సమావేశంలో ప్రకటించారు.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏఐసీసీ కార్యదర్శిగా సచిన్ సావంత్ నియమితులయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు సచిన్ సావంత్ సహాయకుడిగా వ్యవహరిస్తారు.