జోగులాంబ జిల్లాలో వర్షం..తడిసిన ధాన్యం
వర్ష బీభత్సం | జిల్లా వ్యాప్తంగా సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది.

జోగులాంబ గద్వాల : జిల్లా వ్యాప్తంగా సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం తడిసిపోయింది. రాజోలి మండలంలో భారీ వర్షం కురవడంతో సుమారు 400 బస్తాల వరకు వరి ధాన్యం తడిసి ముద్దయింది. కేటీ దొడ్డి మండలంలో ధాన్యం కొంతమేర త డవడంతో అప్రమత్తమైన అధికారులు, రైతులు ధాన్యంపై పరదాలు కప్పారు. నష్టం ఎంత జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి…
ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
సింగరేణిలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు
తడిసిన ధాన్యాన్ని కొంటాం : మంత్రి ఎర్రబెల్లి
మార్స్ గ్రహంపై దిగిన చైనా రోవర్
ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మెరుగైన సేవలందించాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

