NRI | కేసీఆర్ దీక్ష చరిత్రలో నిలిచిపోతుంది : రాధారపు సతీష్ కుమార్
NRI | 14 ఏండ్ల క్రితం కేసీఆర్ చేసిన దీక్ష చరిత్రలో నిలిచిపోతుందని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. అనాటి దీక్షతో ఢిల్లీ పునాదులు కదిలాయని, అహింసా మార్గంలోనే కేసీఆర్ దీక్ష చేశారని తెలిపారు. ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ సాధించారని చెప్పారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు.
హైదరాబాద్ : 14 ఏండ్ల క్రితం కేసీఆర్ చేసిన దీక్ష చరిత్రలో నిలిచిపోతుందని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. అనాటి దీక్షతో ఢిల్లీ పునాదులు కదిలాయని, అహింసా మార్గంలోనే కేసీఆర్ దీక్ష చేశారని తెలిపారు. ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ సాధించారని చెప్పారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. చావునోట్లో తలపెట్టిన కేసీఆర్‌లాగా పోరాడాలంటే.. ఎంతో గుండె దమ్ము కావాలి. ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అన్నారు.
ఎత్తిన జెండా దించను.. దించితే నన్ను రాళ్లతో కొట్టండి అని ధైర్యంగా పోరాడారు. భారత రాజకీయాల్లో 75 సంవత్సరాల్లో ఎన్నో పార్టీలు వచ్చాయి, పోయాయి. కానీ ఒక ఎజెండాతో వచ్చి.. లక్ష్యం కోసం సాహసోపేత అడుగులు వేసిన పార్టీ బీఆర్ఎస్ అని రాధారపు సతీష్ కుమార్ తెలిపారు. 14 ఏండ్లుగా నవంబర్ 29న దీక్షా దివస్ జరుపుకుంటున్నామని చెప్పారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

