పీఆర్సీపై తాత్సారం చేస్తే మరో ఉద్యమం
ఉపాధ్యాయుల పీఆర్సీ, పెండింగ్ బిల్లుల పరిష్కారంపై ప్రభుత్వం తాత్సారం చేస్తే మరో ఉద్యోమం తప్పదని పీఆర్టీయూ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజవర్గ టీచర్ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి హెచ్చరించారు. నల్లగొండలోని జీఎం గార్డెన్లో రెండు రోజుల పాటు జరిగే పీఆర్టీయూ 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
రామగిరి, అక్టోబర్ 15: ఉపాధ్యాయుల పీఆర్సీ, పెండింగ్ బిల్లుల పరిష్కారంపై ప్రభుత్వం తాత్సారం చేస్తే మరో ఉద్యోమం తప్పదని పీఆర్టీయూ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజవర్గ టీచర్ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి హెచ్చరించారు. నల్లగొండలోని జీఎం గార్డెన్లో రెండు రోజుల పాటు జరిగే పీఆర్టీయూ 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
అనంతరం రాబోయే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థిగా రాష్ట్ర సం ఘ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ జిల్లావాసి సుంకరి భిక్షంగౌడ్‌ను ప్రకటించారు. సమావేశంలో పీఆర్టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ నేత లు వంగ మహేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పేరి వెంకటరెడ్డి, గుండు లక్ష్మణ్, జగన్మోహన్గుప్తా, కాళం నారాయణరెడ్డి, మేకల జానారెడ్డి, అద్దంకి సునీల్ పాల్గొన్నారు.
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా భిక్షంగౌడ్
ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్‌రెడ్డి
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సుంకరి భిక్షంగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని నల్లగొండలో నిర్వహించిన యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ప్రకటించారు. భిక్షంగౌడ్ ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మధుసూదన్‌రెడ్డి హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇదిలా ఉండగా భిక్షంగౌడ్ వచ్చె నెలలో ఉద్యో గ విరమణ పొందనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

