ఇస్రో వెబ్‌నార్ శిక్షణ సదస్సుకు ప్రమోద్రాం
బాశెట్టి ప్రమోద్రాం | స్రో నిర్వహించనున్న వెబ్‌నార్ శిక్షణ సదస్సుకు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాశెట్టి ప్రమోద్రాంకు ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు.

నిర్మల్ : ఇస్రో నిర్వహించనున్న వెబ్‌నార్ శిక్షణ సదస్సుకు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాశెట్టి ప్రమోద్రాంకు ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు. ఈ నెల 31 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించే వెబ్‌నార్‌లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం-వాటి అనువర్తనాలు ప్రకృతి వైపరిత్యాలు, పర్యావరణం, శీతోష్ణ స్థితులపై అధ్యయనం తదితర అంశాలపై శిక్షణ అందించనున్నారు.
ఈ మేరకు ఇస్రో శిక్షణ సంస్థ నిర్వాహకుడు, ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ హరీశ్ చంద్ర మెయిల్ ద్వారా ఆహ్వానం పంపినట్లు ప్రమోద్రాం తెలిపారు. ప్రస్తుతం ఈయన మామడ మండలంలోని పరిమండల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సదస్సుకు ఎంపిక కావడంపై ఆయనను పలువురు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
ఘనంగా హేమాచల లక్ష్మీ నర్సింహస్వామి నాగవెల్లి
పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్ట్
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

