21న ప్రెస్‌క్లబ్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సు
‘ప్రెస్‌క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ జాతీయ సదస్సును ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్ తాజ్ కృష్ణాలో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సదస్సులో భాగంగా జాతీయ స్థాయిలో మీడియా పోకడలు, ప్రస్తుతం జర్నలిస్టులు ఎదురొంటున్న సవాళ్లు, వారి పనితీరుపై గవర్నర్ శుక్లా ప్రత్యేక సందేశం ఇవ్వనున్నారు.
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్
- ఆహ్వాన పత్రికను అందజేసిన ప్రతినిధి బృందం
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ‘ప్రెస్‌క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ జాతీయ సదస్సును ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్ తాజ్ కృష్ణాలో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సదస్సులో భాగంగా జాతీయ స్థాయిలో మీడియా పోకడలు, ప్రస్తుతం జర్నలిస్టులు ఎదురొంటున్న సవాళ్లు, వారి పనితీరుపై గవర్నర్ శుక్లా ప్రత్యేక సందేశం ఇవ్వనున్నారు.
ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి రమేశ్ వరికుప్పల నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, ఆహ్వానపత్రికను అందజేసింది. సమావేశం సందర్భంగా ప్రెస్‌క్లబ్ పాలకమండలి సభ్యులు గవర్నర్‌కు పూలమొకను, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధికారిక డైరీని అందజేసి సతరించారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షుడు ఏ రాజేశ్, జాయింట్ సెక్రటరీలు చిలుకూరి హరిప్రసాద్, వర్దెల్లి బాపురావు, కోశాధికారి రమేశ్ వైట్ల, కార్యవర్గ సభ్యులు ఎన్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

