పురిటినొప్పులతో వాగు దాటలేక.. అక్కడే ప్రసవం
గర్భిణి | కడెం మండలం గంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని దత్తోజిపేట్లో వాగు ఈ ఉదయం ఉప్పొంగింది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని

నిర్మల్ : రాష్ర్ట వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కడెం మండలం గంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని దత్తోజిపేట్లో వాగు ఈ ఉదయం ఉప్పొంగింది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. కానీ వాగు ఉప్పొంగడంతో ఆమెను తరలించలేకపోయారు. నాలుగు గంటల పాటు వాగు వద్దే ఉండిపోయింది. పురిటినొప్పులు అధికమవడంతో.. వాగు వద్దే గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వాగు ఉధృతి తగ్గిన తర్వాత కడెం ఆస్పత్రికి బాలింత ఎల్లవ్వను ట్రాక్టర్లో తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
BRS | బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
BRS Legal Notice | వెలుగు పత్రికకు బీఆర్ఎస్ నోటీస్.. మాజీ సీఎం ప్రతిష్టను దెబ్బతీసే దుష్టప్రయత్నం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

